Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
08-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సమ్మర్ క్యాంప్ ను తనిఖీ చేసిన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూర్యాపేట జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలోని వాలీబాల్ శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.

Sthanikam

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Article Image

సమ్మర్ క్యాంప్ ను తనిఖీ చేసిన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూర్యాపేట జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలోని వాలీబాల్ శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News