Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:03 AM

కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

27-04-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులు మాట్లాడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండరి యాదవ్, ప్రభాకర్, గంగారం, నారాయణ సాగర్, సందీప్, పర్లాల్, శ్రీకాంత్, సాయిలు, పవన్ కుమార్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులు మాట్లాడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండరి యాదవ్, ప్రభాకర్, గంగారం, నారాయణ సాగర్, సందీప్, పర్లాల్, శ్రీకాంత్, సాయిలు, పవన్ కుమార్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News