Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:32 AM

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం

22-12-2025 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంఖ్యలతో సృజనాత్మక సంబరం: క్రిష్ణవేణిలో జాతీయ గణిత దినోత్సవం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సంఖ్యల మధ్య దాగిన సృజనాత్మకతను విద్యార్థులు తమ ప్రతిభతో బయటపెట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విద్యార్థులు రూపొందించిన వివిధ గణిత ప్రయోగాలు, పరిశోధన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ మేధస్సుకు తగ్గట్టుగా రూపొందించిన గణిత నమూనాలను పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అబ్బురపరిచారు. గణితం కేవలం పాఠ్యాంశం కాదని, ఆలోచనకు దారి చూపే శాస్త్రమని విద్యార్థుల ప్రదర్శనలు చాటి చెప్పాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్.మణి పాల్గొని విద్యార్థులను అభినందించారు.

గణిత ఉపాధ్యాయులు కె.లావణ్య, విజయలక్ష్మి, మాధవి, శైలజ, రషీద్, అలీం, మల్లేష్, పూనం దాస్, ఉమారాణి, వినోద, కరుణ, శ్రావణి, శ్వేత, మమత, సంధ్య, ఫారియా, టి.లావణ్య, ఎస్.ఉమారాణి, అనూష, కవిత తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం

Article Image

సంఖ్యలతో సృజనాత్మక సంబరం: క్రిష్ణవేణిలో జాతీయ గణిత దినోత్సవం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సంఖ్యల మధ్య దాగిన సృజనాత్మకతను విద్యార్థులు తమ ప్రతిభతో బయటపెట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విద్యార్థులు రూపొందించిన వివిధ గణిత ప్రయోగాలు, పరిశోధన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ మేధస్సుకు తగ్గట్టుగా రూపొందించిన గణిత నమూనాలను పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అబ్బురపరిచారు. గణితం కేవలం పాఠ్యాంశం కాదని, ఆలోచనకు దారి చూపే శాస్త్రమని విద్యార్థుల ప్రదర్శనలు చాటి చెప్పాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్.మణి పాల్గొని విద్యార్థులను అభినందించారు.

గణిత ఉపాధ్యాయులు కె.లావణ్య, విజయలక్ష్మి, మాధవి, శైలజ, రషీద్, అలీం, మల్లేష్, పూనం దాస్, ఉమారాణి, వినోద, కరుణ, శ్రావణి, శ్వేత, మమత, సంధ్య, ఫారియా, టి.లావణ్య, ఎస్.ఉమారాణి, అనూష, కవిత తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News