Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 AM

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?

13-12-2025 626 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్ గడ్డమీద అసలేం జరుగుతాంది? రోజుకో వార్త వింటుంటేనే గుండె జల్ అంటుంది. తాజాగా పోలీస్ రికార్డుల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అయితంది. జనవరి 2024 నుంచి మొన్నటి అక్టోబర్ 2025 దాకా.. అంటే ఏడాదిన్నర కాలంలోనే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 567 మంది మహిళలు, యువతులు మాయమయ్యిర్రు అని కేసులు నమోదైనయ్.

ఇవి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేసులు మాత్రమే.. పరువు కోసమో, భయం తోనో బయటకి చెప్పుకోలేక.. పోలీసుల దాకా రాని కేసులు ఇంకెన్ని ఉన్నయో ఆ దేవుడికే ఎరుక. పోలీసులు ఇందులో కొన్ని కేసులను ఛేదించి ఆచూకీ పట్టుకున్నా.. ఇంకా చాలామంది ఎటు పోయిర్రు? ఏమైపోయిర్రు? అనేది మిస్టరీగానే మిగిలిపోతాంది.

అసలు ఈ మాయం వెనుక ఏం జరుగుతాంది? కనిపించకుండా పోయినోళ్లు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటిపోతున్నరనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నయ్. పోలీసులు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి ఆగమైతది.

Sthanikam

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?

Article Image

కరీంనగర్ గడ్డమీద అసలేం జరుగుతాంది? రోజుకో వార్త వింటుంటేనే గుండె జల్ అంటుంది. తాజాగా పోలీస్ రికార్డుల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అయితంది. జనవరి 2024 నుంచి మొన్నటి అక్టోబర్ 2025 దాకా.. అంటే ఏడాదిన్నర కాలంలోనే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 567 మంది మహిళలు, యువతులు మాయమయ్యిర్రు అని కేసులు నమోదైనయ్.

ఇవి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేసులు మాత్రమే.. పరువు కోసమో, భయం తోనో బయటకి చెప్పుకోలేక.. పోలీసుల దాకా రాని కేసులు ఇంకెన్ని ఉన్నయో ఆ దేవుడికే ఎరుక. పోలీసులు ఇందులో కొన్ని కేసులను ఛేదించి ఆచూకీ పట్టుకున్నా.. ఇంకా చాలామంది ఎటు పోయిర్రు? ఏమైపోయిర్రు? అనేది మిస్టరీగానే మిగిలిపోతాంది.

అసలు ఈ మాయం వెనుక ఏం జరుగుతాంది? కనిపించకుండా పోయినోళ్లు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటిపోతున్నరనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నయ్. పోలీసులు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి ఆగమైతది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News