Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:55 AM

కౌన్సిల్ తీర్మానం ను బయటపెట్టాలి అని వినతి అని వినతి

08-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ కు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశామని ఆ మేరకే అక్కడ డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేశామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య చెప్పడం అసత్యమని ఒకవేళ నిజమైతే కౌన్సిల్ తీర్మాన కాపీని బయటపెట్టాలని టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆయన గురువారం మున్సిపల్ కమిషనర్ను కలిసి విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందిస్తూ డంపింగ్ యార్డ్ నిర్మాణం కై ఎలాంటి తీర్మానం లేదని దీనిపై రెండు రోజుల్లో పూర్తి వివరణ ఇస్తానని ఆయన చెప్పడం జరిగిందని అన్నారు. కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఈ విధంగా చెప్పడం సరైనది కాదని తమ పార్టీ నాయకులను పార్టీని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తీర్మాన కాపీ ఉంటే బయట పెట్టాలని లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జిట్టా బొందయ్య, రుద్రారపు యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం, విటల్ రెడ్డి, పోకల రాములు, పోలేపల్లి సత్యనారాయణ, కందాటి రమేష్ రెడ్డి, బొలుగూరి సైదులు, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

కౌన్సిల్ తీర్మానం ను బయటపెట్టాలి అని వినతి అని వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News