Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

కోకాపేట్‌లో హరీష్ రావును కలిసిన మచ్చేందర్

కోకాపేట్‌లో హరీష్ రావును కలిసిన మచ్చేందర్

కోకాపేట్‌లో హరీష్ రావును కలిసిన మచ్చేందర్
07-01-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ రాజకీయాలపై హరీష్ రావుతో మచ్చేందర్ సమావేశం

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హైదరాబాద్ కోకాపేట్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు.సమావేశంలో నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న రోజుల కార్యాచరణతో పాటు ప్రజాసేవలో జిఎంఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరిగింది. మచ్చేందర్ సామాజిక సేవలు, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను హరీష్ రావు అభినందించారు.ఈ కీలక భేటీ బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. సమావేశంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

కోకాపేట్‌లో హరీష్ రావును కలిసిన మచ్చేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News