Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:16 AM

కొమ్మయిగుడెం అభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించిన గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి

02-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సంవత్సర శుభాకాంక్షలు… ఎమ్మెల్యే వీరేశంకు పూలబోకే అందజేసిన సర్పంచ్ మల్లారెడ్డి

రామన్నపేట స్థానిక ప్రతినిధి
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కొమ్మయిగుడెం గ్రామ సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, పూలబోకేను అందించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కొమ్మయిగుడెం గ్రామ అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సర్పంచ్ వినిపించిన సూచనలను ఎమ్మెల్యే సానుకూలంగా స్వీకరిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో కాంగ్రెస్ నాయకులు ఎర్ర శేకర్ గౌడ్, మారేపల్లి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Sthanikam

కొమ్మయిగుడెం అభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించిన గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి

Article Image

నూతన సంవత్సర శుభాకాంక్షలు… ఎమ్మెల్యే వీరేశంకు పూలబోకే అందజేసిన సర్పంచ్ మల్లారెడ్డి

రామన్నపేట స్థానిక ప్రతినిధి
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కొమ్మయిగుడెం గ్రామ సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, పూలబోకేను అందించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కొమ్మయిగుడెం గ్రామ అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సర్పంచ్ వినిపించిన సూచనలను ఎమ్మెల్యే సానుకూలంగా స్వీకరిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో కాంగ్రెస్ నాయకులు ఎర్ర శేకర్ గౌడ్, మారేపల్లి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News