Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం

07-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

మండల విద్యాశాఖాధికారి కృష్ణ

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పరిధిలో కన్సాన్‌పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణ మాట్లాడుతూ, గ్రంథాలయం అనేది విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ గారు, ఆర్‌టీఓ సంగారెడ్డి, ఏఎంవీఐ కంది శిరీష మేడం రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యం ప్రభు సార్ సేవలను అభినందించారు.అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలా దేవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సుభద్రా దేవి, పాఠశాల ఛైర్పర్సన్ విజయతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది సుష్మ, స్రవంతి, నాగన్న, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News