Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:04 AM

కంభంపాటి శ్రీనివాస్ గౌడ్‌కు కేటీఆర్ ఘన సన్మానం

18-12-2025 308 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పల్లివాడలో బీఆర్‌ఎస్ విజయకేతనం

కంభంపాటి శ్రీనివాస్ గౌడ్‌కు కేటీఆర్ ఘన సన్మానం

రామన్నపేట, స్థానికం ప్రతినిధి – కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో బీఆర్‌ఎస్ జెండా ఎగిరింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ భారీ ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

గ్రామస్థాయి పాలనలో బీఆర్‌ఎస్‌పై ప్రజల విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. పల్లివాడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సర్పంచ్‌గా శ్రీనివాస్ గౌడ్ సమర్థవంతంగా నిర్వహిస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

కంభంపాటి శ్రీనివాస్ గౌడ్‌కు కేటీఆర్ ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News