Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:50 AM

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్

05-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని తిరుమల్ నగర్ సుమారు 35 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా కాలనీవాసులు మొదటి అంతస్తు కమ్యూనిటీహాలు ఏర్పాటు చేయాలని కోరారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే ప్రపోజల్ సిద్ధం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు నర్సింగ్ రావు, ఉమా రెడ్డి, అంజయ్య,ముత్యాలు, బాబు రావు,పండరి,మనోహర్, ముక్తార్,పద్మ,షేక్ ఆరిఫ్, మాధవన్,కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కిషోర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్

Article Image

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని తిరుమల్ నగర్ సుమారు 35 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా కాలనీవాసులు మొదటి అంతస్తు కమ్యూనిటీహాలు ఏర్పాటు చేయాలని కోరారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే ప్రపోజల్ సిద్ధం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు నర్సింగ్ రావు, ఉమా రెడ్డి, అంజయ్య,ముత్యాలు, బాబు రావు,పండరి,మనోహర్, ముక్తార్,పద్మ,షేక్ ఆరిఫ్, మాధవన్,కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కిషోర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News