Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్

26-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- విప్లవం లేనిదే పీడిత ప్రజల విముక్తి లేదు..

మోటకొండూరు:బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లు కేవలం దోపిడీ,పీడనలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా షోలిజం రావాలని కోరుకున్నారని ఆ వైపుగా యువతరాన్ని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదునైన నినాదం వెనక నడిపించాడాని ప్రభంజనంలా ప్రజా సమూహాన్ని బ్రిటీష్ సామ్రాజ్యవాదంను నాశనం చేయడానికి దృఢంగా పోరు నడిపాడని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకుడు ఇక్కిరి శ్రీనివాస్ అన్నారు.కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సభ ఇక్కుర్తిలో జరిగింది.ఈ సందర్భంగా కాగడాల వెలుగులతో భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు ఘనంగా విప్లవాంజలులు ఘటించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,పీ వై.ఎల్ నాయకులు ఆర్.జనార్ధన్,చిర బోయిన రాజయ్య,సాదుల శ్రీకాంత్,చిర బోయిన భద్రమ్మ,చిర బోయిన లక్ష్మి,ఊరడి అలివేలు,శికిలం వెంకటేష్,చిర బోయిన కొమురయ్య,శికిలం కుమారస్వామి,చిర బోయిన బాలయ్య,చిర బోయిన కృష్ణ,ఆకుల కృష్ణ,వంగాల మధుసూదన్ రెడ్డి,ఊరడి రామ చంద్రు,ఓరుగంటి మైసయ్య,కందుల శ్రీను,పల్లపు రాజు,శివరాత్రి భరత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News