Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

02-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర బీజేపీ ప్రభుత్వం యుద్దం పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... సామాన్యుడు పై పరోక్ష ప్రభావం పడే విధంగా ధరలు పెంచడం సరి కాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అంతులేని విధంగా ఒకేసారి 993 రేటుపెంచడం వలన అవి ఉపయోగించే హోటల్స్. చిరు వ్యాపార సంస్థ లు వినియోగదారులపైనే అట్టిభారాన్ని మోపుతారని అన్నారు. అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పై భారం పడకుండా చూడాలని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.

Sthanikam

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

Article Image

కేంద్ర బీజేపీ ప్రభుత్వం యుద్దం పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... సామాన్యుడు పై పరోక్ష ప్రభావం పడే విధంగా ధరలు పెంచడం సరి కాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అంతులేని విధంగా ఒకేసారి 993 రేటుపెంచడం వలన అవి ఉపయోగించే హోటల్స్. చిరు వ్యాపార సంస్థ లు వినియోగదారులపైనే అట్టిభారాన్ని మోపుతారని అన్నారు. అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పై భారం పడకుండా చూడాలని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News