Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
09-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయిజిల్లా, కేంద్రంలోని ప్రశాంతిగ్రామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో ప్రధాన రహదారిపై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి అమర్చిన వైర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో స్తంభానికి అమర్చిన ఫ్యూజ్ బాక్సులు, మీటర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ప్రధాన ట్రాన్స్ఫార్మర్‌కు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటన కారణంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందించినా విద్యుత్ అధికారులు తక్షణం స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sthanikam

కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News