Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన

16-05-2026 289 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 50 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం రైతులు కలెక్టరేట్ ఎదుట శనివారం వినూత్న నిరసన చేపట్టారు. గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసి ఆందోళనకు దిగారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “జై జవాన్.. జై కిసాన్” అంటూ నినాదాలు చేస్తూ తమ గోడును వినిపించారు.

తక్షణమే కాంటాలు వేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ఆలస్యమవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని వాపోయారు. రైతుల నిరసనతో కలెక్టరేట్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sthanikam

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన

Article Image

మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 50 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం రైతులు కలెక్టరేట్ ఎదుట శనివారం వినూత్న నిరసన చేపట్టారు. గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసి ఆందోళనకు దిగారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “జై జవాన్.. జై కిసాన్” అంటూ నినాదాలు చేస్తూ తమ గోడును వినిపించారు.

తక్షణమే కాంటాలు వేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ఆలస్యమవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని వాపోయారు. రైతుల నిరసనతో కలెక్టరేట్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News