Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:30 AM

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం
18-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల ప్రజలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి 53 చెక్కులను ఒకటి షాదీ ముబారక్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఇది పేదల ప్రభుత్వమని పేద ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఎమ్మార్వో దశరథ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

Article Image

నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల ప్రజలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి 53 చెక్కులను ఒకటి షాదీ ముబారక్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఇది పేదల ప్రభుత్వమని పేద ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఎమ్మార్వో దశరథ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News