Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:42 AM

కల్తీ గుళికలతో రైతులకు భారీ నష్టం – నష్టపరిహారం ఇవ్వాలి

21-12-2025 337 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో కల్తీ నారు గుళికల వాడకంతో సుమారు 300 ఎకరాల వరి నారు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, సంబంధిత కంపెనీ యజమాని, డీలర్‌పై పీడీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు సురేందర్ రెడ్డి, గ్రామ రైతులు పిట్ట కృష్ణారెడ్డి, ముక్కామల రవి, కన్నెబోయిన యాదయ్య, జగన్, వెంకటేశ్వర్లు, మల్లేశం, కమలాకర్, శ్రీను, సైదులు, యాదయ్య, వెంకన్న, జైకిషన్, రామచంద్రం, సురేష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కల్తీ గుళికలతో రైతులకు భారీ నష్టం – నష్టపరిహారం ఇవ్వాలి

Article Image

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో కల్తీ నారు గుళికల వాడకంతో సుమారు 300 ఎకరాల వరి నారు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, సంబంధిత కంపెనీ యజమాని, డీలర్‌పై పీడీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు సురేందర్ రెడ్డి, గ్రామ రైతులు పిట్ట కృష్ణారెడ్డి, ముక్కామల రవి, కన్నెబోయిన యాదయ్య, జగన్, వెంకటేశ్వర్లు, మల్లేశం, కమలాకర్, శ్రీను, సైదులు, యాదయ్య, వెంకన్న, జైకిషన్, రామచంద్రం, సురేష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News