Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:33 AM

కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం

కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం

కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం
04-01-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రామన్నపేట ఎంఈఓ గవ్వ జ్యోతిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధికి ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించిన కలెక్టర్, మహిళా సాధికారతకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా డీఈవో సత్యనారాయణ ఎంఈఓ గవ్వ జ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యాధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకుంటూ స్ఫూర్తివంతంగా సాగింది.

Sthanikam

కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం

Article Image
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రామన్నపేట ఎంఈఓ గవ్వ జ్యోతిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధికి ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించిన కలెక్టర్, మహిళా సాధికారతకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా డీఈవో సత్యనారాయణ ఎంఈఓ గవ్వ జ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యాధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకుంటూ స్ఫూర్తివంతంగా సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News