Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:04 AM

కాంగ్రెస్ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పని చేయాలి

13-01-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్ పహాడ్ మండలం చిన్న సీతారాం తండా గ్రామ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లోని వైట్ హౌస్లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, తండా అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పార్టీ సంస్థాగత బలోపేతం అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. చిన్న సీతారాం తండా గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పని చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News