Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:30 PM

కాంగ్రెస్ సీనియర్ నేత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

14-02-2026 415 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట సుధాకర్ తల్లి సోమ లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందగా, కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు వేముల వీరేశం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, సోమ లక్ష్మమ్మ సేవలను స్మరించుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

పరామర్శ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, గోదాసు పృథ్వీరాజ్, ఎండీ రెహాన్, సాల్వేర్ అశోక్, బొడ్డు సాలయ్య, కొత్తపల్లి అబ్రహం కుమార్, ఆముద లక్ష్మణ్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ అజార్, మొహమ్మద్ కరీం, గొలుసుల ప్రసాద్, లెంకల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వార్డ్ సభ్యులు కొమ్ము శేఖర్, అబ్దుల్ వహీద్, కందుల శివ, గొరిగె శేఖర్ తదితరులు హాజరై కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Sthanikam

కాంగ్రెస్ సీనియర్ నేత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News