Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బిఆర్ఎస్ లోకి సీనియర్ నేతల చేరిక

01-02-2026 543 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ రాజకీయ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల ఉమామహేశ్వరి, సాయిలు తమ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా బీఆర్ఎస్ లో చేరిన నేతలు మాట్లాడుతూ, చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం,పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు స్పష్టమైన దిశ విధానం ఉన్నాయని పేర్కొన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చౌటుప్పల్ లో ఎగిరేది బిఆర్ఎస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని విడిచి బిఆర్ఎస్ వైపు ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. చౌటుప్పల్ లో బిఆర్ఎస్ ను మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సభ్యులను ఘనంగా స్వాగతించారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బిఆర్ఎస్ లోకి సీనియర్ నేతల చేరిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News