Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధి చేసుకోవాలి

08-02-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డులో ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథిగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ, గృహ జ్యోతి, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి చెక్కులు, వంటి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్నాయని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమస్య ఉందని వెళ్తే తక్షణమే పరిష్కరిస్తారని, వార్డును అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిస్వార్ధంగా మీ సమస్యలు ఎప్పుడు మా దృష్టికి తీసుకువచ్చే పాక చిరంజీవి కి ఓటు వేసి గెలిపించగలరని వార్డులో చేసినా అభివృద్ధికి పట్టం కట్టాలని పార్టీ ప్రజలకు వార్డు సభ్యులందరికీ తెలియజేశారు. మహిళలతో ర్యాలీ తీసి ఓటు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 12వ వార్డు అధ్యక్షులు చెరుకు లింగస్వామి, సీతా రామచంద్రస్వామి దేవాలయం గుడి కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, మాజీ సర్పంచ్ బొంగు జంగయ్య గౌడ్, కంచర కుంట్ల వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ బుంగపట్ల భారతమ్మ, మాజీ కౌన్సిలర్ సుల్తాన్ రాజు, వార్డ్ ఇన్చార్జిలు మాధగొని శేఖర్ గౌడ్, బక్క శ్రీనాథ్, తీగుళ్ల బాలరాజు, పార్టీ సీనియర్ నాయకులు తమ్మ కొండ రాజు, మాస సుధాకర్, మానుపాటి వెంకటేశ్వర్, బొమ్మ కంట శివ, సుల్తాన్ శేఖర్, జాజుల శివ, అల్లి కృష్ణ, సాయి, కంచరకుంట్ల శశిధర్ రెడ్డి, తేలుకుంట్ల నవీన్, మహిళా నాయకురాలు మాజీ ఉపసర్పంచ్ పాక పద్మ, బొబ్బిల సంధ్య, రెడ్డి లక్ష్మి, చిందం జ్యోతి, జిట్టం కవిత, కౌసల్య, బుడ్డా దివ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధి చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News