Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

కదిరి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్

19-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No.606) ప్రకారం శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్. మౌర్య భరద్వాజ్ మంగళవారం కదిరి పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు వంటి మౌలిక వసతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కదిరి పట్టణాభివృద్ధి, పరిశుభ్రత కోసం ప్రజలందరూ మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని ప్రత్యేక అధికారి కోరారు.

Sthanikam

కదిరి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్

Article Image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No.606) ప్రకారం శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్. మౌర్య భరద్వాజ్ మంగళవారం కదిరి పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు వంటి మౌలిక వసతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కదిరి పట్టణాభివృద్ధి, పరిశుభ్రత కోసం ప్రజలందరూ మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని ప్రత్యేక అధికారి కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News