Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:45 AM

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
25-12-2025 280 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంజయ్య కుటుంబానికి సాయం

స్థానికం ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిన్న కడారి అంజయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

అంజయ్య కుటుంబానికి చేయూతగా మందడి మల్లారెడ్డి వెంకటమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మందడి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రూ.5,000 నగదు సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండా అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు కడారి ఐలయ్య, ఏకుల మల్లేశం, సల్ల మల్లేష్, వర్కాల వినయ్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, భీమగోని చంద్రయ్య, కడారి నరసింహ, గుండబోయిన గంగయ్య, భువనగిరి రమేష్, ఆగు లింగస్వామి తదితరులు హాజరయ్యారు.

Sthanikam

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News