Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:30 AM

జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థం బెంచీల ఏర్పాటు

18-02-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జూకంటి మధు సేవా కార్యక్రమం

మోటకొండూరు: మండల పరిధిలోని మాదిరే రాయకుంటపల్లి గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యులు,మోటకొండూరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జూకంటి మధు తన స్వంత నిధులతో గ్రామ ప్రజల కోసం బెంచీలను ఏర్పాటు చేశారు.

తన తండ్రి కీ.శే. జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థంగా రాయకుంటపల్లి, మోటకొండూరు గ్రామాలలో పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూకంటి మధు మాట్లాడుతూ...బెంచీలు ముఖ్యంగా వృద్ధులు,వికలాంగులు,మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఈ సదుపాయాలను కల్పించారు.“ప్రజల శ్రేయస్సే తన ఆశయ లక్ష్యం” అని పేర్కొంటూ, తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా గ్రామ పంచాయతీ పాలక సభ్యుడిగా రావడం గర్వకారణమని గ్రామస్తులు అభినందించారు. కొడుకుగా తండ్రి పేరును నిలుపుతూ..సమాజ సేవలో ముందుండటం ఆదర్శనీయమని కొనియాడారు.12వ వార్డు సభ్యునిగా రాయకుంటపల్లి గ్రామ ప్రజానీకానికి,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని జూకంటి మధు తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థం బెంచీల ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News