Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు
24-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మానవులకు అన్నం పరబ్రహ్మ స్వరూపం, కానీ పశువులకు కాదని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య తెలిపారు. చిలుకూరు మండలం దూదియా తండాలో రైతు గొర్రెపోతులకు అన్నం పెట్టడంతో అవి పొట్ట ఉబ్బి బాధపడగా, పశువైద్యశాలకు తరలించారు. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడమే దీనికి కారణమని, ఆపరేషన్ చేసి ఆమ్లాలను తొలగించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రకళ పాల్గొన్నారు.

Sthanikam

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు

Article Image

మానవులకు అన్నం పరబ్రహ్మ స్వరూపం, కానీ పశువులకు కాదని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య తెలిపారు. చిలుకూరు మండలం దూదియా తండాలో రైతు గొర్రెపోతులకు అన్నం పెట్టడంతో అవి పొట్ట ఉబ్బి బాధపడగా, పశువైద్యశాలకు తరలించారు. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడమే దీనికి కారణమని, ఆపరేషన్ చేసి ఆమ్లాలను తొలగించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రకళ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News