Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:28 AM

జిట్టాబాల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం హన్మపురంలో క్రీడ పోటీలు

17-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వాలీబాల్, కబడ్డీ విజేతలకు షీల్డ్, నగదు బహుమతులు అందజేత...

తెలంగాణ సాధన మలిదశ ఉద్యమకారుడు,స్వామి వివేకానంద యువజన సంఘాల అధ్యక్షులు స్వర్గీయ జిట్టా బాల కృష్ణారెడ్డి జ్ఞాపకార్ధం భువనగిరి మండలంలోని హన్మపురం గ్రామంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ఆయన అభిమాని నాగపురి యాదగిరి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. వాలీబాల్ కబడ్డీ పోటీలకు గాను యాదాద్రి భువనగిరి జిల్లా వివిధ జిల్లాల నుండి పోటీ చేసే సుమారు 24 జట్లు పాల్గొన్నాయి. గత మూడు రోజులుగా క్రీడా పోటీల్లో పాల్గొన్న విజేతలకు ప్రథమ ద్వితీయ శ్రేణి సాధించిన

క్రీడాకారులకు షీల్డ్ నగదు పారితోషితం సీనియర్ జర్నలిస్టు సొల్లేటి గోవర్ధన చారి చేతుల మీదుగా అందజేశారు.

న్యాయ నిర్ణయేతలుగా పిఈటిలు రాము హరి గౌడ్ వ్యవహరించారు. ఈ

సందర్భంగా నిర్వాహకులు నాగపురి యాదగిరి మాట్లాడుతూ... క్రీడా పోటీలకు పాల్గొన్న క్రీడాకారులకు వారు అభినందించారు. స్వర్గీయ జిట్టా బాల కృష్ణారెడ్డి ఎప్పుడు క్రీడల పట్ల ఆసక్తి చూపేవారని వారి ఆశయ సాధనకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

జిట్టాబాల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం హన్మపురంలో క్రీడ పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News