Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:12 AM

జేసీ ని కలిసిన ఎక్స్చేంజ్ అధికారులు

జేసీ ని కలిసిన ఎక్స్చేంజ్ అధికారులు

జేసీ ని కలిసిన ఎక్స్చేంజ్ అధికారులు
23-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సోమవారం దుకాణాల లాటరీ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన సందర్భంగా జె. సి కలెక్టర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు దరఖాస్తుదారుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించారు.

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శక వాతావరణంలో నిర్వహించామని తెలియజేశారు.

సి.కె. పల్లి దుకాణానికి కేవలం ఒకే దరఖాస్తు రావడంతో, దరఖాస్తుదారుడు గంగాధర్ నాయుడు పేరును అధికారికంగా ఖరారు చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎక్సైజ్ అధికారి గోవింద నాయక్, అసిస్టెంట్ ఎక్సైజ్ ఆఫీసర్ బి. నరసింహులు,టాస్క్ ఫోర్స ఇన్స్పెక్టర్లు,పుట్టపర్తి ఎక్సైజ్ అధికారి ఉమామనోహర్ రాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

జేసీ ని కలిసిన ఎక్స్చేంజ్ అధికారులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News