Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ నూతన బ్రాంచ్ ప్రారంభం

14-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

నగరంలో ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ తన 5వ బ్రాంచ్‌ను హస్తినాపురం బీ ఎన్ రెడ్డి నగర్ జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా ప్రారంభించింది. నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రియాంక రెడ్డి, శృతి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన రుచులతో పాటు ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్ వేరైటీలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా గడిపే విధంగా బ్రాంచ్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాంత్‌తో పాటు పలువురు అతిథులు, స్థానికులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన బ్రాంచ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు మరిన్ని రుచులు అందుబాటులోకి వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ నూతన బ్రాంచ్ ప్రారంభం

Article Image

నగరంలో ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ తన 5వ బ్రాంచ్‌ను హస్తినాపురం బీ ఎన్ రెడ్డి నగర్ జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా ప్రారంభించింది. నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రియాంక రెడ్డి, శృతి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన రుచులతో పాటు ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్ వేరైటీలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా గడిపే విధంగా బ్రాంచ్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాంత్‌తో పాటు పలువురు అతిథులు, స్థానికులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన బ్రాంచ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు మరిన్ని రుచులు అందుబాటులోకి వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News