Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి పోస్టర్ ఆవిష్కరణ

12-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గురువారం నాడు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుంధతి యూత్ అధ్యక్షుడు విటల్ మాట్లాడుతూ... ఈనెల 21, 22,23 తేదీలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని అన్నారు. 21 తేదీన జ్యోతిరావు పూలే విగ్ర ప్రతిష్ట మహోత్సవం, అదే రోజున సంస్కృత కార్యక్రమాలు జరుగుతుందని,22, 23 తేదీలలోరాష్ట్రస్థాయికబడ్డీ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, మరియు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు పాల్గొంటారని, కావునఈ కార్యక్రమాన్ని క్రీడాకారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుంధతి యూత్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.

Sthanikam

జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News