Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

జాతీయ డెంగ్యూ నివారణ డే అవగాహన ర్యాలీ కార్యక్రమం

16-05-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సమాజంతో మమేకమై -డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం

డాక్టర్ వినయ్ కుమార్

జాతీయ డెంగ్యూ నివారణ డే ను సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంతో మమేకమై -డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ కార్యకర్తలకు ,అరోగ్య సిబ్బందికి సూచించారు.డెంగ్యూ వైరస్ వ్యాధిని హాని కలిగించే ఎడిస్ ఇజాప్ట్టై (టైగర్)దోమ మన ఇంటి పరిసరాలలో చిన్న చిన్న పాత్రలలో స్థావరం ఏర్పాటు చేసుకొని పగటి పూట కుట్టడం జరుగుతుందని తెలిపారు. వారానికి ఒక సారి ఇంటి పరిసరాల్లో లార్వా ( తొక పురుగులు) లేకుండా చేసుకోవాలని, దోమ తెరలు వాడాలని, కిటికీలకు జాలిలు బిగించాలని, ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ సునీత , ఫార్మసీ ఆఫీసర్ శాంతయ్య, ల్యాబ్ టెక్నీషియన్ ఫణీంద్ర, ఆశాలు జ్యోతి రమణ పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ డెంగ్యూ నివారణ డే అవగాహన ర్యాలీ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News