Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం
21-01-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

వరంగల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ జూడో ఛాంపియన్ షిప్ లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించిన కుక్కల సాయిరాం ను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మరియు పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ నర్సింగ్ రావు, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, ప్రసాద్ ,జూడో కోచ్ రాము, కె మహేష్ ,వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయలు పాల్గొన్నారు...

Sthanikam

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

వరంగల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ జూడో ఛాంపియన్ షిప్ లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించిన కుక్కల సాయిరాం ను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మరియు పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ నర్సింగ్ రావు, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, ప్రసాద్ ,జూడో కోచ్ రాము, కె మహేష్ ,వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయలు పాల్గొన్నారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News