Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:46 AM

జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు

జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు

జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు
23-01-2026 249 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి కుషాయిగూడ పి ప్రభాకర్

కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారుపాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.ప్రత్యేకంగా, ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు మరియు ప్రమాద బాధితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, వారి అనుభవాలను ఇతరులతో పంచుకునేలా చేయడం ద్వారా సదస్సుకు భావోద్వేగపూరితతను తీసుకొచ్చారు. వారి మాటలు అందరిలోనూ జాగ్రత్తగా ఉండాలనే భావనను మరింత బలపరిచాయి అత్యధిక ప్రమాద రహిత సర్వీస్ చేస్తున్న చేస్తున్న డిపో సురక్షిత డ్రైవర్లు సన్మానించడం జరిగింది . శ్రీహరి కె.వి.సాగర్ ఎం బుచ్చిరెడ్డి డ్రైవర్లను సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్ రవాణా శాఖ రవీందర్ ఎంవిఐ, ఉమా ఎంవిఏ, శ్రీనివాసులు ఏఎంవిఐ రాజ్ కుమార్ కానిస్టేబుల్,అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి చంద్రం ఎం ఎఫ్ వ్యాసు వెల్ఫేర్ మెంబర్ రాములు, మహేందర్ రెడ్డ, ఎస్బిఐ బగవంతం, సేఫ్టీ వార్డెన్ యుగంధర్ రెడ్డి కంట్రోలర్ రాములు, ఆర్టీసీ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News