మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న ఎడ్ల బండ్ల జాతర మహోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సిఐ రేణుక,అల్లాదుర్గం ఎస్సై శంకర్ తో కలిసి పరిశీలించారు.జాతరకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ, జనసంచారం పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి నియమాలను పాటించాలని కోరారు.
PRINT TIME: August 31, 2026 12:31 PM
జాతరలో అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట – బలమైన బందోబస్తు

28-03-2026
77 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న ఎడ్ల బండ్ల జాతర మహోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సిఐ రేణుక,అల్లాదుర్గం ఎస్సై శంకర్ తో కలిసి పరిశీలించారు.జాతరకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ, జనసంచారం పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి నియమాలను పాటించాలని కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి