Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు

06-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అల్లాదుర్గం మండల పరిధిలోని కేంద్రంలో ఉన్న బేతాళ స్వామి ఆలయం వద్ద రేపు నిర్వహించనున్న జాతరను పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఎస్సై శంకర్ కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై కఠినంగా తనిఖీలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం, చట్టవ్యతిరేక చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానం ఉన్న వెంటనే సమాచారం అందించాలని సూచిస్తూ ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

Sthanikam

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు

Article Image

అల్లాదుర్గం మండల పరిధిలోని కేంద్రంలో ఉన్న బేతాళ స్వామి ఆలయం వద్ద రేపు నిర్వహించనున్న జాతరను పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఎస్సై శంకర్ కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై కఠినంగా తనిఖీలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం, చట్టవ్యతిరేక చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానం ఉన్న వెంటనే సమాచారం అందించాలని సూచిస్తూ ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News