Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Updated : 05 Feb 2026 01:03 IST
As Preferred Source 1 min read
జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2026 డైరీని బుధవారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమాజంలోని వాస్తవ సమస్యలను వెలికితీసి పరిష్కారం చూపే దిశగా జర్నలిస్టులు పనిచేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి గతంలో కృషి చేశానని భవిష్యత్తులో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజ్ కిషోర్, నాగభూషణం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Article Image

సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2026 డైరీని బుధవారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమాజంలోని వాస్తవ సమస్యలను వెలికితీసి పరిష్కారం చూపే దిశగా జర్నలిస్టులు పనిచేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి గతంలో కృషి చేశానని భవిష్యత్తులో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజ్ కిషోర్, నాగభూషణం, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news