Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:40 AM

జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా

13-12-2025 650 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల అనంతరం కేక్ కట్ చేసి జర్నలిస్ట్ మల్లేశం గౌడ్‌ను శాలువాలతో సత్కరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, నిజాయితీతో జర్నలిజం చేస్తున్న ఆయన సేవలను పలువురు ప్రశంసించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై ఆయన చేసిన కృషి మరింత మందికి ప్రేరణగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఇంజనీరింగ్ అదినేత కొండా వెంకటేశం గౌడ్, సర్పంచ్ నరపాక మాధవి యాదయ్య, వార్డు మెంబర్ కొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు చల్ల భిక్షం యాదవ్ కొండ శేఖర్ గౌడ్ కొండ భీమయ్య నారపాక అశోక్ బొడ్డుపల్లి తిరుపతి రాచకొండ స్వామి మహేష్ భాష మల్లయ్య కొండ సాయినాథ్ గోగు మధు కొండ గౌతం కడారి ఉదయ్ గోగు కిరణ్ భాష మల్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News