Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

జనార్ధనవరం గ్రామంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

18-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 18( స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య లు మాట్లాడుతూ మహానాయకుడు ప్రజానాయకుడు ప్రపంచానికి తెలుగుజాతి గురించి చాటి చెప్పిన యుగపురుషుడు మన యన్టీఆర్ అని కొనియాడారు మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు మదాసు చంద్రకళ అద్వర్యంలోనిర్వహించిన ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు వంగల సుబ్బారావు గ్రామ టిడిపి కమిటీ ఉపాధ్యక్షులు పామర్తి నాగరాజు ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య కార్యదర్శి మాదిరాజు ప్రసాద్ కోశాధికారి కాసగాని గోపాలస్వామి కార్యనిర్వహణ కార్యదర్శి నందమూరి ఏసుబాబు గ్రామ టిడిపి ట్రెజరీ వంగల రమేష్ కార్యదర్శి నడిపింటి ప్రభకర్ ఆడిమెల్లి మోషే మరియు తెలుగుయువత అధ్యక్షులు బొద్దు వెంకటేశ్వరావు (బుడ్డ య్య) ఆర్గనైజింగ్ సెక్రటరీ దార మురళీ తెలుగుమహిళా కార్యదర్శి బొర్రా శారద నడిపింటి రాము (రసాలు)నాయకులు పలగాని లక్ష్మినారాయణ బొర్రా చంద్రశేఖర్ కొనకాల గోపాలస్వామి బోరిగొర్ల తిరపతిరావు రాచకొండ కృష్ణ నడిపింటి చిట్టిబాబు నడిపింటి వెంకటేశ్వరావు గుర్రాల మల్లయ్య తేనేటి వెంకటేశ్వరావు కొత్తపల్లి ప్రభాకర్ ప్యులపాక రఘు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జనార్ధనవరం గ్రామంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

Article Image

చాట్రాయి జనవరి 18( స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య లు మాట్లాడుతూ మహానాయకుడు ప్రజానాయకుడు ప్రపంచానికి తెలుగుజాతి గురించి చాటి చెప్పిన యుగపురుషుడు మన యన్టీఆర్ అని కొనియాడారు మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు మదాసు చంద్రకళ అద్వర్యంలోనిర్వహించిన ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు వంగల సుబ్బారావు గ్రామ టిడిపి కమిటీ ఉపాధ్యక్షులు పామర్తి నాగరాజు ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య కార్యదర్శి మాదిరాజు ప్రసాద్ కోశాధికారి కాసగాని గోపాలస్వామి కార్యనిర్వహణ కార్యదర్శి నందమూరి ఏసుబాబు గ్రామ టిడిపి ట్రెజరీ వంగల రమేష్ కార్యదర్శి నడిపింటి ప్రభకర్ ఆడిమెల్లి మోషే మరియు తెలుగుయువత అధ్యక్షులు బొద్దు వెంకటేశ్వరావు (బుడ్డ య్య) ఆర్గనైజింగ్ సెక్రటరీ దార మురళీ తెలుగుమహిళా కార్యదర్శి బొర్రా శారద నడిపింటి రాము (రసాలు)నాయకులు పలగాని లక్ష్మినారాయణ బొర్రా చంద్రశేఖర్ కొనకాల గోపాలస్వామి బోరిగొర్ల తిరపతిరావు రాచకొండ కృష్ణ నడిపింటి చిట్టిబాబు నడిపింటి వెంకటేశ్వరావు గుర్రాల మల్లయ్య తేనేటి వెంకటేశ్వరావు కొత్తపల్లి ప్రభాకర్ ప్యులపాక రఘు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News