Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

జంగారెడ్డిగూడెంలో మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

07-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25 వ వార్డు కొడూరు ఎస్టేట్ కాలనీలో మంచినీటి సరఫరా మెరుగుకై మంగళవారం నూతన బోరి బావితోపాటు నూతన పైప్ లైన్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం మంచినీటి సదుపాయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ చింతలపూడి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచినీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చేపట్టిన పైప్ లైన్ పనుల నాణ్యత ప్రమాణాలతో చేపట్టడంఋ జరిగిందని రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి కొరత ఉండకుండా చూడాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

Sthanikam

జంగారెడ్డిగూడెంలో మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

Article Image

జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25 వ వార్డు కొడూరు ఎస్టేట్ కాలనీలో మంచినీటి సరఫరా మెరుగుకై మంగళవారం నూతన బోరి బావితోపాటు నూతన పైప్ లైన్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం మంచినీటి సదుపాయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ చింతలపూడి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచినీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చేపట్టిన పైప్ లైన్ పనుల నాణ్యత ప్రమాణాలతో చేపట్టడంఋ జరిగిందని రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి కొరత ఉండకుండా చూడాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News