Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ
10-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనలతో “మన ఊరు - మన నీరు - జలధార” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”పై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, సాగునీటి సంఘాల పాత్రపై వివరణ ఇచ్చారు.

ఈ గ్రామసభలో పెనుకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏపీవో, వర్క్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనలతో “మన ఊరు - మన నీరు - జలధార” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”పై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, సాగునీటి సంఘాల పాత్రపై వివరణ ఇచ్చారు.

ఈ గ్రామసభలో పెనుకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏపీవో, వర్క్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News