Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్‌పల్లిలో కరపత్రాల పంపిణీ

జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్‌పల్లిలో కరపత్రాల పంపిణీ

జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్‌పల్లిలో కరపత్రాల పంపిణీ
07-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం గౌరాజ్‌పల్లి గ్రామంలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 14న పెనుగొండలో జరగనున్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ, జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ప్రజలను ఆహ్వానించారు.

Sthanikam

జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్‌పల్లిలో కరపత్రాల పంపిణీ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం గౌరాజ్‌పల్లి గ్రామంలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 14న పెనుగొండలో జరగనున్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ, జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ప్రజలను ఆహ్వానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News