Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:10 AM

జహీరాబాద్‌లో భవాని మాత మహాయజ్ఞం

జహీరాబాద్‌లో భవాని మాత మహాయజ్ఞం

జహీరాబాద్‌లో భవాని మాత మహాయజ్ఞం
04-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
జహీరాబాద్ స్థానిక ప్రతినిధి

లోకకల్యాణార్థం జహీరాబాద్ పట్టణంలోని హోతి (కె ) శివారులోని సత్వార్ గుండెరావు జామతోటలో వెలసిన శ్రీ భవాని మాత, మహేశ్వరి మాత ఆలయంలో శనివారం నాడు కుడుంబల్ ఆయి సంకల్పించిన భవాని మాత మహాయజ్ఞం అత్యంత శోభాయమానంగా జరిగింది. పుష్య మాసం శుద్ధ పౌర్ణమి సందర్బంగా స్థానిక వేదబ్రాహ్మణోత్తములు శ్రీ వేణు భట్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ మహా యజ్ఞం జరిగింది. ఆలయ పూజారి శ్రీమంత్, జగదాంబలతో వేద మంత్ర ఉచ్చారణలతో యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలతో పాటు భక్తులకు మహా అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ మహా యజ్ఞ క్రతువులో శివాజీ జాదవ్, స్థానిక పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం జనార్దన్, అప్పం ప్రభు, దార మధు, ఎన్నం రఘు, బెజగం సత్యనారాయణ, హరిపాల్, లక్ష్మయ్య,నాగరాజ్, సంతోష్, నర్సింహారెడ్డి, తాండూర్ హరి, మెదక్ సుధాకర్, మాణిక్యం, మల్లేష్లతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వార్త హెడ్డింగ్ మంచిగా కావాలి

Sthanikam

జహీరాబాద్‌లో భవాని మాత మహాయజ్ఞం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News