Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:38 AM

జగదీశ్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు

23-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పరామర్శించారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు వివరించారు. జగదీశ్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కేటీఆర్, హరీష్ రావు ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు, నాయకులు కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Sthanikam

జగదీశ్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పరామర్శించారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు వివరించారు. జగదీశ్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కేటీఆర్, హరీష్ రావు ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు, నాయకులు కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News