Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:13 PM

జాతిపిత మహాత్మా గాంధీ పేరు రద్దు పై నారాయణపూర్ లో నిరసన కార్యక్రమం

28-12-2025 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కత్తుల నరసింహ:

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారో ఒక నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలం మొత్తం కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని 2005 ఉపాధి హామీ చట్టం ద్వారా సాధించు కున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం వున్నపుడు భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం ముక్యంగా గ్రామీణ కూలీలకోసం తసుకొచ్చిన చట్టాన్ని బిజెపిప్రభుత్వం నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత పేద కూలీలకు ఉపాధి లేకుండా కుట్ర పని మహాత్మా గాంధీ పేరును తొలగించి ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు మార్చే విధంగా బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి బిజెపి ప్రభుత్వం విరమించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు గ్రామీణ ప్రాంత పేద కూలీలకు అత్యంత గా భరోసనిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని బిజెపి ప్రభుత్వం క్రమక్రమంగా తొలగించే విధంగా

ప్రయత్నం చేస్తున్నది ఈ పథకం ద్వారా పేద రైతులకు ఎస్సీ ఎస్టీ రైతులకు వ్యవసాయ భూములలో పొడికలు తీయించడం నీటి గుంతలు తీయడం లింకు రోడ్లు వేయడం ఎస్సీ కాలనీలలో సిసి రోడ్లు వేయడం ఉపాధి హామీ పథకం ద్వారా అనేక రకాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి చేసుకుంటున్న కూలీలకు అన్యాయం జరుగుతుందని నారాయణపురం మండలం కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు మందుగల బాలకృష్ణ గారు నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారు చిమీర్యాల మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారు నారాయణపురం వార్డు మెంబరు చిలువేరు రమాదేవి శంకర్ గారు నోముల మాధవ రెడ్డి గారు పుట్టపాక మాజీ సర్పంచ్ సామల భాస్కర్ గారు నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జాతిపిత మహాత్మా గాంధీ పేరు రద్దు పై నారాయణపూర్ లో నిరసన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News