Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

ఇంటింటి ప్రచారంతో వార్డు పజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి

05-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

2వ వార్డులో కొండమడుగు రవి గెలుపే లక్ష్యంగా ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 2వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొండమడుగు రవి గెలుపే లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో రేవణపల్లిలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి వార్డు కౌన్సిలర్ అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ 2వ కౌన్సిలర్ కొంగరి కిష్ణ, నక్క రాజు రెడ్డి, మల్లారెడ్డి, కొండమడుగు రోషన్, నూనె మహేష్, ఏనుగు యాదిరెడ్డి, జక్కి కిష్ణ, మునుకుంట్ల బాలచంద్రo గౌడ్, సిదగొని రాజమల్లెష్ గౌడ్, కొండమడుగు మల్లయ్య,బద్ధం చెన్నయ్య, బద్ధం క్రిష్ణ, నూనె సాయి, బూడిద రాజు, యువకులు, మహిళలు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటింటి ప్రచారంతో వార్డు పజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News