Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ఇంటింటి ప్రచారం నిర్వహించిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్నుభాయ్

05-02-2026 350 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హన్ను భాయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

వార్డు ఇంచార్జ్ భీమిడి ప్రదీప్ జి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో బంగారుగడ్డ,రత్న నగర్ కాలనీలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్ను బాయ్ మాజీ కౌన్సిలర్ ఎండి. బాబా షరీఫ్, 20వ వార్డు ఇన్చార్జి ఎస్. లింగోటం గ్రామ సర్పంచ్ ప్రదీప్ జి, వార్డు అధ్యక్షులు ఊడుగు వెంకటేశం తో కలిసి ఇంటింటి ప్రచారమును నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను, గృహజ్యోతి,మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యము,ఇందిరమ్మ గృహ నిర్మాణం,కొత్త రేషన్ కార్డులను మొదలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ చేపట్టినదని,పదిసంవత్సరముల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరముల కాలంలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ..చెయ్యి గుర్తుపై ఓటు వేసి ఎండి. హన్ను బాయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భీమిడి ప్రదీప్ జి కోరారు. ఈ కార్యక్రమంలో చోటే బాయ్, గొడుగు శ్రీనివాసు, కొరిమి రమేష్, ఎండి రఫీ,సయ్యద్ వహీదుద్దీన్, ఇబ్రహీం,వెల్తురీ రాజు,ఇబ్రహీం, పరాజ్, ఉడుగు శ్రీకాంత్,ఉడుగు శివ,జోర్రిగల లింగస్వామి, సుంకరీ స్వామి, ఎండి గని, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటింటి ప్రచారం నిర్వహించిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్నుభాయ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News