Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:38 AM

ఇంటికే రాములోరి తలంబ్రాలు!

ఇంటికే రాములోరి తలంబ్రాలు!

ఇంటికే రాములోరి తలంబ్రాలు!
26-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఇంటికే రాములోరి తలంబ్రాలు!

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తలంబ్రాలను భక్తుల ఇంటికే చేర్చేందుకు కోదాడ ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని డీఎం శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాల బియ్యం కావాల్సిన భక్తులు రూ. 151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ విశిష్ట సేవను భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా భక్తులు ఇంటి వద్దే ఉండి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు.

Sthanikam

ఇంటికే రాములోరి తలంబ్రాలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News