Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 01:58 AM

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు
19-01-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బకాయిదారుల ఇళ్లకు వెళ్లి రశీదుల జారీ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీకి రావాల్సిన బకాయి పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు బకాయి ఉన్న వారి ఇళ్లకు నేరుగా వెళ్లి పన్నులు వసూలు చేసి అక్కడికక్కడే రశీదులు అందజేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 37వ వార్డుకు చెందిన టైసన్ శ్రీనివాస్ ఇంటికి సంబంధించిన నల్లా బిల్లు రూ. 7200లు బకాయి ఉండగా, మున్సిపల్ సిబ్బంది రమేష్ ఇంటి వద్దనే నగదు స్వీకరించి రశీదు జారీ చేశారు. ఇంటి వద్దకే వచ్చి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది చర్యలను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. ఈ విధానం వల్ల పన్నుల చెల్లింపులో సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొంటున్నారు

Sthanikam

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News