Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:48 PM

ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు

21-02-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి గల్లంతైన విషయం సంబంధించి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు వివరాల ప్రకారం, మేతర సామ్యూల్ సన్నాఫ్ యేసయ్య కుమారుడు మేతర రాజు (వయస్సు 35 సంవత్సరాలు) గారు, తన భార్య రాణమ్మతో కుటుంబ సంబంధిత విషయమై 05-02-2026 తేదీన గొడవపడి, ఎవరికి తెలియజేయకుండా ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలియజేశారు.అప్పటి నుండి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఆయన జాడ దొరకలేదు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, కుటుంబ సభ్యులు ఈరోజు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. గల్లంతైన వ్యక్తి గురించి ఏవైనా సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయగలరు.పోలీసు శాఖ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.

Sthanikam

ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News