Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు

04-01-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామ సర్పంచ్ తమ్మలి రాజు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చారు. సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాలు గడవక ముందే గ్రామంలో బోర్ వేయించి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా తమ్మలి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. నీటి సమస్య పరిష్కారంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు.బోర్ ప్రారంభోత్సవంలో ఉప సర్పంచ్ ఎర్రోళ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, పాంపాడ్ రాజు, పి.ప్రకాశ్, కె.చంద్రశేఖర్, మేత్రి పెంటన్న, మైత్రి విటల్ గొండ, తట్టిపల్లి వీరారెడ్డి, బోజిరెడ్డి పాండురంగారెడ్డి, ఆకుల విఠన్న, దూదేకుల గున్ను మియా, ఆకుల పండారినాథ్, కమ్మరి నర్సింహులు, దూదేకుల హైమద్, పాషామియా, జూకంటి సుభాష్, కె.నాగేశం, పి.అశోక్, ఎస్.సంజీవ్, ఎం.విజయ్, నాగారం దత్తు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News