Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష

25-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని 1వ వార్డు ఇస్లాపురం గ్రామంలో మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుసుకుని పథకాల ప్రయోజనాలపై అభిప్రాయాలు సేకరించారు.

మారుతికాలనీ నాగులకట్టలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను వెల్లడించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పీఎంఏవై అర్బన్ 2.0 – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద కొత్త లబ్ధిదారులను గుర్తించారు. ఇంటి పట్టాలకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లకు అర్హులను ఎంపిక చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, కౌన్సిలర్ హనుమంతు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News